Monday, 23 March 2026
  • Home  
  • తైక్వాండ్ రాష్ట్రస్థాయి పోటీలలో ఎస్ కె స్పోర్ట్స్ అకాడమీ విద్యార్థులు
- E-పేపర్

తైక్వాండ్ రాష్ట్రస్థాయి పోటీలలో ఎస్ కె స్పోర్ట్స్ అకాడమీ విద్యార్థులు

తైక్వాండ్ రాష్ట్రస్థాయి పోటీలలో ఎస్ కె స్పోర్ట్స్ అకాడమీ విద్యార్థులు రైల్వేకోడూరు నవంబర్ పున్నమి ప్రతినిధి రైల్వే కోడూరు ఎస్ కె స్పోర్ట్స్ అకాడమీ కి చెందిన విద్యార్థులు ఈ నెల 16,17,18 వ తేదీలలో కాకినాడ సూర్యకళ మందిర లో తైక్వాండ్ రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించఆరు ఇందులో కడప జిల్లా రైల్వే కోడూరు ఎస్ కె స్పోర్ట్స్ అకాడమీ కి చెందిన విద్యార్థులు తమ ప్రతిభ చాటుకున్నారు వారి లో డి. ధనుష్, టీ.జయ శంకర్, డి మధీహ, బి జయదేవ్, కాంస్య పతకం మరియు స్.సులేమాన్,ఈ.చందన, డి.హెవనిక, యం.లేహ్య వెండి పతకాలు టీ. సోహిత, డి సుప్రియ బంగారు పతకాలు సాధించారు అని కోచ్ ఎస్ కె మౌలా అభినందించారు .

తైక్వాండ్ రాష్ట్రస్థాయి పోటీలలో ఎస్ కె స్పోర్ట్స్ అకాడమీ విద్యార్థులు

రైల్వేకోడూరు నవంబర్ పున్నమి ప్రతినిధి

రైల్వే కోడూరు ఎస్ కె స్పోర్ట్స్ అకాడమీ కి చెందిన విద్యార్థులు ఈ నెల 16,17,18 వ తేదీలలో కాకినాడ సూర్యకళ మందిర లో తైక్వాండ్ రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించఆరు ఇందులో కడప జిల్లా రైల్వే కోడూరు ఎస్ కె స్పోర్ట్స్ అకాడమీ కి చెందిన విద్యార్థులు తమ ప్రతిభ చాటుకున్నారు వారి లో డి. ధనుష్, టీ.జయ శంకర్, డి మధీహ, బి జయదేవ్, కాంస్య పతకం మరియు స్.సులేమాన్,ఈ.చందన, డి.హెవనిక, యం.లేహ్య వెండి పతకాలు టీ. సోహిత, డి సుప్రియ బంగారు పతకాలు సాధించారు అని కోచ్ ఎస్ కె మౌలా అభినందించారు .

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.