తెలుగురాయపురం, కలువాయిలో “పొలం పిలుస్తుంది” కార్యక్రమం.
కలువాయి మండలంలోని తెలుగురాయపురం, కలువాయి గ్రామాల్లో నిర్వహించిన “పొలం పిలుస్తుంది” కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు రైతులకు సాయిల్ శాంపిల్స్, ఫైర్ల యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించారు. యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వ్యవసాయ అధికారి సిహెచ్ కళారాణి, వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

