*తెలుగు విభాగం ఆర్ట్స్ కళాశాల ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ సి కాశీం గారికి”తెలుగును బతికించుకుందాం”.. వినతి పత్రం అందిస్తున్న* *
*రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు తెలంగాణ శాఖ*
*పున్నమి ప్రతినిధి మహబూబ్నగర్ జిల్లా:: తేదీ:: 03/04/ 2026*
*రాష్ట్రంలో ప్రాథమిక దశ ప్రాథమిక పాఠశాల నుంచే తెలుగు హిందీ ఇంగ్లీష్ సమాంతరంగా త్రిభాషా సూత్రాన్ని అమలుపరిచే విధంగా తమరి సహాయ సహకారాలు అందించాలని వినతిపత్రాన్ని అందించడం జరిగింది. రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో త్రీ భాషా సూత్రం శాస్త్రీయంగా అమలుపరిచినప్పుడే భాషా నైపుణ్యాలు విద్యార్థులకు సరైన విధానంలో అందించబడుతుందని రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు రాష్ట్ర శాఖ, జిల్లా శాఖలు భావించడం జరిగింది అందుకు అనుగుణంగా ఈరోజు, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎం ఎన్ విజయకుమార్, రాష్ట్ర అధ్యక్షులు, నరసింహులు, తదితరులు ఈరోజు జరిగిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆచార్యులు శ్రీ సి .కాశీం, ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్ ప్రధాన ఆచార్యులు గారికి వినతిపత్రాన్ని అందించడం జరిగింది, తెలుగు భాషను సమిష్టిగా బతికించాల్సినటువంటి అవసరం ఉందని వారు ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేశారు*


