Sunday, 29 March 2026
  • Home  
  • తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం నాగవరం గ్రామంలో ఘనంగా నిర్వహణ
- అన్నమయ్య

తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం నాగవరం గ్రామంలో ఘనంగా నిర్వహణ

తిరుపతి జిల్లా, రైల్వే కోడూరు నియోజకవర్గం, చిట్వేల్ మండలం నాగవరం గ్రామ పంచాయతీలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర ఖాదీ బోర్డు చైర్మన్ శ్రీ కె.కె. చౌదరి గారికి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీ కస్తూరి విశ్వనాథ నాయుడు గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ మాచినేని విశ్వేశ్వర్ నాయుడు గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. అదేవిధంగా మండల కమిటీ నాయకులు, గ్రామ కమిటీ నాయకులు మరియు పార్టీ కార్యకర్తలందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు టీడీపీ రాష్ట్ర సంస్కృతిక విభాగ అధ్యక్షులు శ్రీ పంతగాని నరసింహ ప్రసాద్ గారు.

తిరుపతి జిల్లా, రైల్వే కోడూరు నియోజకవర్గం, చిట్వేల్ మండలం నాగవరం గ్రామ పంచాయతీలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర ఖాదీ బోర్డు చైర్మన్ శ్రీ కె.కె. చౌదరి గారికి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీ కస్తూరి విశ్వనాథ నాయుడు గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ మాచినేని విశ్వేశ్వర్ నాయుడు గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.
అదేవిధంగా మండల కమిటీ నాయకులు, గ్రామ కమిటీ నాయకులు మరియు పార్టీ కార్యకర్తలందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు టీడీపీ రాష్ట్ర సంస్కృతిక విభాగ అధ్యక్షులు శ్రీ పంతగాని నరసింహ ప్రసాద్ గారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.