Thursday, 5 February 2026
  • Home  
  • తెలంగాణ సాయుధ పోరాటాన్ని కమ్యూనిస్టుల నుండి దొంగలించే ప్రయత్నం చేస్తున్న బిజెపి :సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్ఎండి ఫయాజ్
- నాగర్‌కర్నూల్

తెలంగాణ సాయుధ పోరాటాన్ని కమ్యూనిస్టుల నుండి దొంగలించే ప్రయత్నం చేస్తున్న బిజెపి :సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్ఎండి ఫయాజ్

*పున్నమి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా సెప్టెంబర్ 13 ప్రపంచ పోరాట చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడ్డ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట త్యాగాలను వీర చరిత్రను కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నుండి ఏ చరిత్ర లేని బిజెపి మా చరిత్రను దొంగలించే ప్రయత్నం చేస్తుందని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ఎండి ఫయాజ్ తీవ్ర విమర్శ చేశారు నేడిక్కడ బిజినపల్లి మండల కేంద్రంలో సిపిఐ జిల్లా సమితి పిలుపులో భాగంగా తెలంగాణ సాయుధ పోరాటం వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు ముందు పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో తెలంగాణ సాయిధ పోరాట వీరులు రావి నారాయణరెడ్డి మగ్గం మోయుద్దిన్ బద్దం ఎల్లారెడ్డి నివాళులర్పించిన అనంతరం నిర్వహించిన బహిరంగ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశానికి 1947 ఆగస్టు 15వ స్వాతంత్రం వస్తే తెలంగాణ ప్రాంతం మాత్రం నిజాం నిరంకుశ దేశ్ముఖులు జాకీర్దారుల రజాకారుల కబంధ హస్తాలలో నలుగుతుండదని ఆ ఎట్టి చాకిరికి వ్యతిరేకంగా ఎర్రజెండా గడ్డి పూసల లాంటి మట్టి మనుషులను ఏకం చేసి మహావీరులుగా తీర్చిదిద్దిన గొప్ప ఉద్యమం నిర్మించింది సిపిఐ అన్నారు 1947 సెప్టెంబర్ 11వ తేదీన రావి నారాయణరెడ్డి బద్దం ఎల్లారెడ్డి మద్దుమ్ దీన్లో తెలంగాణ సాయుధ పోరాటానికి పిలుపునిస్తే 1948 సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రాంతాన్ని స్వతంత్ర భారతదేశంలో విలీనం చేయడం జరిగింది దాదాపుగా మూడు వేలకు పైగా గ్రామాలు భూస్వాములు రజాకారుల నుంచి విముక్తి చేసిన ఎర్రజెండా దున్నేవాడికే భూమి అన్న మహత్తర నినాదం ఇచ్చి పది లక్షల ఎకరాల భూమి భూమిలేని నిరుపేదలకు పంచింది ఈ పోరాట క్రమంలో దొడ్డి కొమరయ్య నుండి మొదలుకొని నాలుగు వేల ఐదువందల మంది కమ్యూనిస్టు యోధులు తమ ప్రాణాలను బలిచ్చి మరి తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించారని వారు గుర్తు చేశారు ఒక చాకలి ఐలమ్మ ఆరుట్ల కమలాదేవి ఆరుట్ల రామచంద్రారెడ్డి నల్లమల్ల గిరి ప్రసాద్ ధర్మ బిక్షం గారు సురవరం వెంకట్రాంరెడ్డి లక్ష్మణాచారి కటికనేని గోపాలరావు సిఆర్ శర్మ ఇలా అనేకమంది ఈ ప్రాంతానికి చెందిన రాష్ట్రానికి చెందిన వీరులు తమ విలువైన జీవితాన్ని చెరసాలలో కలపడం ప్రాణాలను ప్రజల కోసం అర్పించడం జరిగింది ఈ పోరాట చరిత్రతో ఏ సంబంధం లేని సాయితో పోరాటంలో ఒక నెత్తుటి చుక్క కాదు కదా ఒక చెమట చుక్క కూడా రాల్చని నేడు అధికారంలో ఉన్న బిజెపి దాని అనుబంధ సంఘాలు కమ్యూనిస్టులు చేసిన త్యాగాలను దొంగలించి ఈ వీర యోధుల త్యాగాలను హైజాక్ చేసే కుట్రలకు పాల్పడుతుందని ఆయన దోయబట్టారు తెలంగాణలోని ఏ పల్లెలో వెళ్లిన అలనాటి అమరవీరుల స్తూపాలో జ్ఞాపకాలు కనబడతాయని ఎక్కడైనా ఒక్కడైనా కాషాయం జండా పట్టుకొని తెలంగాణ విముక్తి కోసం పోరాడిన వ్యక్తి చూపించిన వాళ్ళ మాటను నమ్మే వారమన్నారు ఏ చరిత్ర లేని బిజెపి ఇతరుల చరిత్రను దొంగలించడం పనిగా పెట్టుకుందని ఆయన విమర్శించారు తెలంగాణ సాయుధ పోరాటానికి అసలు సిసలు వారసులం కమ్యూనిస్టులే ఎర్రజెండా బిడ్డలేనని సిపిఐ తెలంగాణ ప్రజలను భారతీయులుగా తీర్చిదిద్దిన మహోద్యమం నిర్మించిన గొప్ప చరిత్ర కలిగిన రాజకీయ పార్టీ అని ఫయాజ్ గుర్తు చేశారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సెప్టెంబర్ 17న అధికారికంగా నిర్వహించాలని ఆనాటి ప్రభుత్వం పై ఒత్తిడి చేసింది కానీ నేడు వారే అధికారంలో ఉన్న ఎందుకో సెప్టెంబర్ 17న అధికారికంగా నిర్వహించడానికి ప్రభుత్వం ముందుకు రావట్లేదు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సర్కారు సెప్టెంబర్ 17న అధికారికంగా తెలంగాణ విలీన దినోత్సవం గా నిర్వహించాలని సిపిఐ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది. ఈనెల 17న హైదరాబాదులో వారోత్సవాల ముగింపు సభ నిర్వహిస్తున్నట్టు ఆయన వివరించారు ఈ కార్యక్రమానికి సిపిఐ మండల సహాయ కార్యదర్శి ఈర్ల భూపేష్ అధ్యక్షత వహించగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఈర్ల చంద్రమౌళి గారు మండల కార్యదర్శి పి కృష్ణ జి గారు మండల సహాయ కార్యదర్శి ఎ మధు గౌడ్ విద్యార్థి సంఘ నాయకులు మంగంపేట శ్రీనివాస్ జిల్లా సమితి సభ్యులు టి కిరణ్ కుమార్ గారు చందు గారు మధుగారు గారు కృష్ణ గారు పి రవి గారు నారాయణ గారు మమ్మాయిపల్లి నారాయణ గారు సాయిలు గారు పోచమ్మ గారు తదితరులు పాల్గొన్నారు

*పున్నమి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా సెప్టెంబర్ 13
ప్రపంచ పోరాట చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడ్డ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట త్యాగాలను వీర చరిత్రను కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నుండి ఏ చరిత్ర లేని బిజెపి మా చరిత్రను దొంగలించే ప్రయత్నం చేస్తుందని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ఎండి ఫయాజ్ తీవ్ర విమర్శ చేశారు నేడిక్కడ బిజినపల్లి మండల కేంద్రంలో సిపిఐ జిల్లా సమితి పిలుపులో భాగంగా తెలంగాణ సాయుధ పోరాటం వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు ముందు పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో తెలంగాణ సాయిధ పోరాట వీరులు రావి నారాయణరెడ్డి మగ్గం మోయుద్దిన్ బద్దం ఎల్లారెడ్డి నివాళులర్పించిన అనంతరం నిర్వహించిన బహిరంగ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశానికి 1947 ఆగస్టు 15వ స్వాతంత్రం వస్తే తెలంగాణ ప్రాంతం మాత్రం నిజాం నిరంకుశ దేశ్ముఖులు జాకీర్దారుల రజాకారుల కబంధ హస్తాలలో నలుగుతుండదని ఆ ఎట్టి చాకిరికి వ్యతిరేకంగా ఎర్రజెండా గడ్డి పూసల లాంటి మట్టి మనుషులను ఏకం చేసి మహావీరులుగా తీర్చిదిద్దిన గొప్ప ఉద్యమం నిర్మించింది సిపిఐ అన్నారు 1947 సెప్టెంబర్ 11వ తేదీన రావి నారాయణరెడ్డి బద్దం ఎల్లారెడ్డి మద్దుమ్ దీన్లో తెలంగాణ సాయుధ పోరాటానికి పిలుపునిస్తే 1948 సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రాంతాన్ని స్వతంత్ర భారతదేశంలో విలీనం చేయడం జరిగింది దాదాపుగా మూడు వేలకు పైగా గ్రామాలు భూస్వాములు రజాకారుల నుంచి విముక్తి చేసిన ఎర్రజెండా దున్నేవాడికే భూమి అన్న మహత్తర నినాదం ఇచ్చి పది లక్షల ఎకరాల భూమి భూమిలేని నిరుపేదలకు పంచింది ఈ పోరాట క్రమంలో దొడ్డి కొమరయ్య నుండి మొదలుకొని నాలుగు వేల ఐదువందల మంది కమ్యూనిస్టు యోధులు తమ ప్రాణాలను బలిచ్చి మరి తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించారని వారు గుర్తు చేశారు ఒక చాకలి ఐలమ్మ ఆరుట్ల కమలాదేవి ఆరుట్ల రామచంద్రారెడ్డి నల్లమల్ల గిరి ప్రసాద్ ధర్మ బిక్షం గారు సురవరం వెంకట్రాంరెడ్డి లక్ష్మణాచారి కటికనేని గోపాలరావు సిఆర్ శర్మ ఇలా అనేకమంది ఈ ప్రాంతానికి చెందిన రాష్ట్రానికి చెందిన వీరులు తమ విలువైన జీవితాన్ని చెరసాలలో కలపడం ప్రాణాలను ప్రజల కోసం అర్పించడం జరిగింది ఈ పోరాట చరిత్రతో ఏ సంబంధం లేని సాయితో పోరాటంలో ఒక నెత్తుటి చుక్క కాదు కదా ఒక చెమట చుక్క కూడా రాల్చని నేడు అధికారంలో ఉన్న బిజెపి దాని అనుబంధ సంఘాలు కమ్యూనిస్టులు చేసిన త్యాగాలను దొంగలించి ఈ వీర యోధుల త్యాగాలను హైజాక్ చేసే కుట్రలకు పాల్పడుతుందని ఆయన దోయబట్టారు తెలంగాణలోని ఏ పల్లెలో వెళ్లిన అలనాటి అమరవీరుల స్తూపాలో జ్ఞాపకాలు కనబడతాయని ఎక్కడైనా ఒక్కడైనా కాషాయం జండా పట్టుకొని తెలంగాణ విముక్తి కోసం పోరాడిన వ్యక్తి చూపించిన వాళ్ళ మాటను నమ్మే వారమన్నారు ఏ చరిత్ర లేని బిజెపి ఇతరుల చరిత్రను దొంగలించడం పనిగా పెట్టుకుందని ఆయన విమర్శించారు తెలంగాణ సాయుధ పోరాటానికి అసలు సిసలు వారసులం కమ్యూనిస్టులే ఎర్రజెండా బిడ్డలేనని సిపిఐ తెలంగాణ ప్రజలను భారతీయులుగా తీర్చిదిద్దిన మహోద్యమం నిర్మించిన గొప్ప చరిత్ర కలిగిన రాజకీయ పార్టీ అని ఫయాజ్ గుర్తు చేశారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సెప్టెంబర్ 17న అధికారికంగా నిర్వహించాలని ఆనాటి ప్రభుత్వం పై ఒత్తిడి చేసింది కానీ నేడు వారే అధికారంలో ఉన్న ఎందుకో సెప్టెంబర్ 17న అధికారికంగా నిర్వహించడానికి ప్రభుత్వం ముందుకు రావట్లేదు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సర్కారు సెప్టెంబర్ 17న అధికారికంగా తెలంగాణ విలీన దినోత్సవం గా నిర్వహించాలని సిపిఐ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది. ఈనెల 17న హైదరాబాదులో వారోత్సవాల ముగింపు సభ నిర్వహిస్తున్నట్టు ఆయన వివరించారు ఈ కార్యక్రమానికి సిపిఐ మండల సహాయ కార్యదర్శి ఈర్ల భూపేష్ అధ్యక్షత వహించగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఈర్ల చంద్రమౌళి గారు మండల కార్యదర్శి పి కృష్ణ జి గారు మండల సహాయ కార్యదర్శి ఎ మధు గౌడ్ విద్యార్థి సంఘ నాయకులు మంగంపేట శ్రీనివాస్ జిల్లా సమితి సభ్యులు టి కిరణ్ కుమార్ గారు చందు గారు మధుగారు గారు కృష్ణ గారు పి రవి గారు నారాయణ గారు మమ్మాయిపల్లి నారాయణ గారు సాయిలు గారు పోచమ్మ గారు తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.