పున్నమి ప్రతినిధి
హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రావాణా సంస్థ లో ఉద్యోగాల భర్తీకీ తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. 1000 మంది డ్రైవర్లు, 743 మంది శ్రామిక్ ల భర్తీకి సంబందించి పోస్టు లు ఉన్నట్లు, ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడం కోసం అక్టోబర్ 8 నుండి 28 వరకు గడువు విధించారు. మరిన్ని వివరాలు RTC వెబ్ సైట్ లో ఉంటాయి అని నియామక మండలి తెలియజేసింది.


