పున్నమి ప్రతినిధి
అలంపల్లి దుర్గేష్
9640204826
సిపియం పార్టీ సీనియర్ నాయకులు యాచారం మండల సిపియం మాజీ కార్యదర్శి పెండ్యాల బ్రహ్మయ్య గారు కొద్దిసేపటి క్రితం అకాలమరణం చెందారనే వార్త తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. నిరంతరం పేద ప్రజల కోసం తపించిన బ్రహ్మయ్య గారి మరణం చాలా బాధాకరమని తెలంగాణ రాష్ట్ర RMP PMP వైద్యుల సంఘం *రాష్ట్ర అధ్యక్షుడు ఉక్కుల అశోక్* గారు సంతాపం వ్యక్తం చేశారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన ఆకాంక్షించారు.
*నాగార్జున శ్రీనివాస్ చారి*
కార్యదర్శి రంగారెడ్డి జిల్లా
తెలంగాణ కమ్యూనిటీ పారామెడిక్ వైద్యుల ఐక్య వేదిక.

తెలంగాణ రాష్ట్ర RMP PMP వైద్యుల సంఘం *రాష్ట్ర అధ్యక్షుడు ఉక్కుల అశోక్ సంతాపం వ్యక్తం చేశారు.
పున్నమి ప్రతినిధి అలంపల్లి దుర్గేష్ 9640204826 సిపియం పార్టీ సీనియర్ నాయకులు యాచారం మండల సిపియం మాజీ కార్యదర్శి పెండ్యాల బ్రహ్మయ్య గారు కొద్దిసేపటి క్రితం అకాలమరణం చెందారనే వార్త తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. నిరంతరం పేద ప్రజల కోసం తపించిన బ్రహ్మయ్య గారి మరణం చాలా బాధాకరమని తెలంగాణ రాష్ట్ర RMP PMP వైద్యుల సంఘం *రాష్ట్ర అధ్యక్షుడు ఉక్కుల అశోక్* గారు సంతాపం వ్యక్తం చేశారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన ఆకాంక్షించారు. *నాగార్జున శ్రీనివాస్ చారి* కార్యదర్శి రంగారెడ్డి జిల్లా తెలంగాణ కమ్యూనిటీ పారామెడిక్ వైద్యుల ఐక్య వేదిక.

