_తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మహిళా విభాగం అధ్యక్షురాలుగా వరంగల్ పూర్వ మేయర్, వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ పూర్వ_ _అధ్యక్షురాలు శ్రీమతి ఎర్రబెల్లి స్వర్ణ-రాజేశ్వర్ రావు ను_
_నియమిస్తూ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి,లోకసభ సభ్యులు కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ_ _చేశారు.ఈ నియామకం ఉన్నఫళంగా అమల్లోకి_ _వస్తాయని ఉత్తర్వుల్లో కేసీ వేణుగోపాల్ పేర్కొన్నారు._
_శ్రీమతి ఎర్రబెల్లి స్వర్ణ-రాజేశ్వర్ రావు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలుగా నియామకం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు._

