•••భారీ ఎత్తున 10 మందిపై అనర్హత వేటు
తిరిగి ఎన్నికలు
పున్నమి ప్రతి నిధి
తెలంగాణ రాజకీయాల్లో గరం గరం
*తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. తీర్పు వచ్చిన మూడు నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సీజే బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. న్యాయస్థానమే అనర్హత వేటు వేయాలన్న విజ్ఞప్తిని సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.*
బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలు వీరే
దానం నాగేందర్ (ఖైరతాబాద్)
బండ్ల కృష్ణమోహన్ రెడ్డి (గద్వాల)
కడియం శ్రీహరి (స్టేషన్ ఘన్పూర్)
తెల్లం వెంకట్రావు (భద్రాచలం)
గూడెం మహిపాల్ రెడ్డి (పటాన్చెరు)
కాలె యాదయ్య (చేవేళ్ల)
ప్రకాశ్ గౌడ్ (రాజేంద్రనగర్)
డాక్టర్ సంజయ్ (జగిత్యాల)
అరికెపూడి గాంధీ (శేరిలింగంపల్లి)
పోచారం శ్రీనివాస్ రెడ్డి (బాన్సువాడ)

