ఖమ్మం ఆగష్టు (పున్నమి ప్రతినిధి)
తెలంగాణ రాష్ట్రము మార్వాడి లు చేస్తున్న దాడులకి నిరసనగ ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ ఈ నెల 22 న తెలంగాణ బంద్ కి పిలుపు నిచ్చింది. గుజరాత్, రాజస్థాన్ ల నుండి తెలంగాణ కి వలసలు వచ్చి ఇక్కడి చేతి వృత్తుల వారిని దెబ్బ తీస్తున్నారని, తెలంగాణ ప్రజలని మార్వాడి లు దోచుకుంటున్నారు అని ఆరోపించారు.
గో బ్యాక్ మార్వడి నినాదం ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకోని పోవాలి అని విజ్ఞప్తి చేశారు


