ఖమ్మం పున్నమి ప్రతినిధి
తెలంగాణ లో ఎరువు ల కొరత కి కారణం కేంద్రం నిర్లక్ష్యం అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావ్ విమర్శించారు.వర్షాకాలం ప్రారంభం కాకముందు నుండే కేంద్ర ప్రభుత్వం ని సంప్రదించిన స్పందన కరువు అయినా తుమ్మల నాగేశ్వరావ్ అన్నారు.జూన్ నెలలో 45% కొరత ఉంది అని, దీని మీద కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లకి లేఖలు రాసి నట్లు తెలిపారు.