ఖమ్మం ప్రతి నిది(నాగేందర్ కుమార్)
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవము సందర్భము గా బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డిబిజెపి తెలంగాణ రాష్ట్ర నాయకులు
గల్లా సత్య నారాయణ, బిజెపి ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు ఖమ్మం టూ టౌన్ అధ్యక్షులు ధనియాకుల వెంకట నారాయణ లు తెలంగాణ రాష్ట్ర ప్రజలకి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సం దర్భము గా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఎర్పాటు లో ఆనాటి లోక్ సభ ప్రతి పక్ష నేతస్వర్గీయ శ్రీమతి సుష్మ స్వరాజ్ సభ లో బిల్ ప్రవేశ పెట్టి నాటి ఆదికార కాంగ్రెస్ పార్టీ మీద ఒత్తిడి తేవడం వల్ల నే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయింది అని అన్నారు. తెలంగాణ అభివృద్ధి కి నేటి బిజెపి ప్రభుత్వం కృషి చేస్తుంది అని వారు ఈ సం దర్భముగా అన్నారు.