తెలంగాణలో ఆషాఢమాసంలో బోనాలకు ప్రత్యేకమైన విశిష్టత కలిగి ఉందన్నారు భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు అన్నారు భూపాలపల్లి శాయంపేట మండలం గట్లకనిపర్తిలో మహంకాళి అమ్మవారి బోనాలని గ్రామస్తులు అంగరంగ వైభవంగా బోనాలతో అమ్మవారిని పూజించారు ఈ ఉత్సవాల్లో పాల్గొన్న సత్తన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అంతరం అమ్మవార్లను కొలవడానికి బోనం ఎత్తే సాంప్రదాయం తెలంగాణ మొత్తం ఉందన్నారు
ఆలయాల అభివృద్ధి కార్యక్రమాలను తను ముందుంది చూసుకుంటానని వెల్లడించారు గండ్ర సత్యనారాయణ రావు గారు
తెలంగాణలో బోనాలకు ప్రత్యేక విశిష్టత MLA గండ్ర సత్తన్న
తెలంగాణలో ఆషాఢమాసంలో బోనాలకు ప్రత్యేకమైన విశిష్టత కలిగి ఉందన్నారు భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు అన్నారు భూపాలపల్లి శాయంపేట మండలం గట్లకనిపర్తిలో మహంకాళి అమ్మవారి బోనాలని గ్రామస్తులు అంగరంగ వైభవంగా బోనాలతో అమ్మవారిని పూజించారు ఈ ఉత్సవాల్లో పాల్గొన్న సత్తన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అంతరం అమ్మవార్లను కొలవడానికి బోనం ఎత్తే సాంప్రదాయం తెలంగాణ మొత్తం ఉందన్నారు ఆలయాల అభివృద్ధి కార్యక్రమాలను తను ముందుంది చూసుకుంటానని వెల్లడించారు గండ్ర సత్యనారాయణ రావు గారు