Thursday, 5 February 2026
  • Home  
  • తూర్పుగోదావరి సీతానగరం మండలం తొర్రేడు గ్రామంలో పులి సంచారం
- E-పేపర్

తూర్పుగోదావరి సీతానగరం మండలం తొర్రేడు గ్రామంలో పులి సంచారం

✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం పున్నమి ప్రతినిధి సీనియర్ రిపోర్టర్ 9989086083. తూర్పుగోదావరి సీతానగరం మండలం తొర్రేడు గ్రామంలో పులి సంచారం కలకలం లేగుతుంది హైస్కూల్ రోడ్ లోని పాత గెస్ట్ హౌస్ లో రెండు దూడలను చంపిన పులి. అక్కడినుంచి మొక్కజొన్న చేల మీదుగా జమ్మలపుంతవైపు వెళ్లినట్లు అనుమానిస్తున్నారు దీంతో గ్రామస్తులను అప్రమత్తంగా ఉండాలని ముఖ్యంగా రాత్రివేళలో చిన్న పిల్లలు బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు అటవీ శాఖ అధికారులు నిఘ పెంచారు END

✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం
పున్నమి ప్రతినిధి
సీనియర్ రిపోర్టర్
9989086083.

తూర్పుగోదావరి
సీతానగరం మండలం తొర్రేడు గ్రామంలో పులి సంచారం కలకలం లేగుతుంది హైస్కూల్ రోడ్ లోని పాత గెస్ట్ హౌస్ లో రెండు దూడలను చంపిన పులి. అక్కడినుంచి మొక్కజొన్న చేల మీదుగా జమ్మలపుంతవైపు వెళ్లినట్లు అనుమానిస్తున్నారు దీంతో గ్రామస్తులను అప్రమత్తంగా ఉండాలని ముఖ్యంగా రాత్రివేళలో చిన్న పిల్లలు బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు అటవీ శాఖ అధికారులు నిఘ పెంచారు

END

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.