పున్నమి ప్రతినిధి
దుర్గేష్ ఆలంపల్లి
9640204826
తుర్కయంజాల్ లోని తులిప్స్ గ్రాండ్ హోటల్ లో కుళ్ళిన మాంసం అపరిశుభ్రత
కంప్లైంట్ ఆధారంగా హోటల్ పై కమిషనర్ ఆదేశాల మేరకు పరిశీలించిన సానిటేషన్ ఇన్స్పెక్టర్
హోటల్లో నమ్మలేని నిజాలు బయటికి చూస్తే గ్రాండ్ హోటల్ లోపల అపరిశుభ్రత కిచెన్ లో నిల్వ ఉంచిన మాంసం
పరిశుభ్రత పాటించడంలో నిర్లక్ష్యం వహించిన తులిప్స్ హోటల్ యజమాన్యానికి 50,000వేల రూపాయలు జరిమానా విధించిన అధికారులు.

తుర్కయంజాల్ లోని తులిప్స్ గ్రాండ్ హోటల్ లో కుళ్ళిన మాంసం అపరిశుభ్రత కంప్లైంట్ ఆధారంగా హోటల్ పై కమిషనర్ ఆదేశాల మేరకు పరిశీలించిన సానిటేషన్ ఇన్స్పెక్టర్
పున్నమి ప్రతినిధి దుర్గేష్ ఆలంపల్లి 9640204826 తుర్కయంజాల్ లోని తులిప్స్ గ్రాండ్ హోటల్ లో కుళ్ళిన మాంసం అపరిశుభ్రత కంప్లైంట్ ఆధారంగా హోటల్ పై కమిషనర్ ఆదేశాల మేరకు పరిశీలించిన సానిటేషన్ ఇన్స్పెక్టర్ హోటల్లో నమ్మలేని నిజాలు బయటికి చూస్తే గ్రాండ్ హోటల్ లోపల అపరిశుభ్రత కిచెన్ లో నిల్వ ఉంచిన మాంసం పరిశుభ్రత పాటించడంలో నిర్లక్ష్యం వహించిన తులిప్స్ హోటల్ యజమాన్యానికి 50,000వేల రూపాయలు జరిమానా విధించిన అధికారులు.

