Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Sri Potti Sriramulu Nellore

తురకపల్లిలో టీడీపీ జోరుగా ఎన్నికల ప్రచారం

Punnami Newsroom Published:
తురకపల్లిలో టీడీపీ జోరుగా ఎన్నికల ప్రచారం

Story highlights

  • దుత్తలూరు మండలం తురకపల్లి గ్రామంలో టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి కంభం విజయ రామిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
  • ఈ సందర్భంగా గ్రామంలోని ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకుంటూ కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు.
  • రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.

దుత్తలూరు మండలం తురకపల్లి గ్రామంలో టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి కంభం విజయ రామిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకుంటూ కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో తురకపల్లి ఎంపీటీసీ అభ్యర్థి పోలు మాల్యాద్రి, స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రామంలో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ప్రచారం నిర్వహించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *