నియోజకవర్గంలోని మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాలను రేపు ఉదయం 9:00 గంటలకు నుంచి పర్యటించి వివరాలు, వారి యోగక్షేమాలు తెలుసుకోనున్న మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ రాజోలు నియోజకవర్గం ఇంచార్జ్ శ్రీ గొల్లపల్లి సూర్య రావు గారు. తుపాను కారణంగా పంటలకు జరిగిన నష్టాన్ని, బాధితులకు ప్రభుత్వం నుంచి తగిన సహాయం అందేలా ప్రభుత్వ అధికారులతో మాట్లాడతారు. తుఫాను ప్రభావిత తీర ప్రాంతాల్లో ప్రజలను పునరావాస శిబిరాలకు వెళ్లి సందర్శించి వారితో మాట్లాడతారు.
మధ్యాహ్నం 2:00 గంటలకు రాజోలు మండలంలో కడలి, వేగివారిపాలెం, చెన్నాడం గ్రామాలలో రచ్చబండ కార్యక్రమాలలో పాల్గొని అనంతరం ఆ గ్రామాలను సందర్శించనున్నారు.
రాజోలు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం – మల్కిపురం.

తుఫాన్ బాధితులని పలకరించనున్న గొల్లపల్లి
నియోజకవర్గంలోని మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాలను రేపు ఉదయం 9:00 గంటలకు నుంచి పర్యటించి వివరాలు, వారి యోగక్షేమాలు తెలుసుకోనున్న మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ రాజోలు నియోజకవర్గం ఇంచార్జ్ శ్రీ గొల్లపల్లి సూర్య రావు గారు. తుపాను కారణంగా పంటలకు జరిగిన నష్టాన్ని, బాధితులకు ప్రభుత్వం నుంచి తగిన సహాయం అందేలా ప్రభుత్వ అధికారులతో మాట్లాడతారు. తుఫాను ప్రభావిత తీర ప్రాంతాల్లో ప్రజలను పునరావాస శిబిరాలకు వెళ్లి సందర్శించి వారితో మాట్లాడతారు. మధ్యాహ్నం 2:00 గంటలకు రాజోలు మండలంలో కడలి, వేగివారిపాలెం, చెన్నాడం గ్రామాలలో రచ్చబండ కార్యక్రమాలలో పాల్గొని అనంతరం ఆ గ్రామాలను సందర్శించనున్నారు. రాజోలు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం – మల్కిపురం.

