Sunday, 22 March 2026
  • Home  
  • తుఫాన్ పర్యటించిన బందరు డి యస్ పి గారు
- Featured

తుఫాన్ పర్యటించిన బందరు డి యస్ పి గారు

కృష్ణా జిల్లా ఎస్పీ శ్రీ వి. విద్యా సాగర్ నాయుడు, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, మొంధా తుఫాన్ నేపథ్యంలో బందర్ డీఎస్పీ CH. రాజా గారు గారు నాగాయలంక పరిధిలోని సంగమేశ్వరం గ్రామంలోని రీహాబిలిటేషన్ సెంటర్‌ను సందర్శించి, అక్కడ ఏర్పాటు చేసిన సదుపాయాలను పరిశీలించారు. తదనంతరం ఏటిమొగ్గ – ఎదురుమొండి ఫెర్రీ (పంటు) ప్రాంతాన్ని సందర్శించి, అక్కడి పరిస్థితులను సమీక్షించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలను అధికారులు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని, వాతావరణ శాఖ హెచ్చరికలను గమనించాలని, అవసరమైతే సమీపంలోని పునరావాస కేంద్రాలకు తరలించుకోవాలని సూచించారు. Andhra Pradesh Police

కృష్ణా జిల్లా ఎస్పీ శ్రీ వి. విద్యా సాగర్ నాయుడు, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, మొంధా తుఫాన్ నేపథ్యంలో బందర్ డీఎస్పీ CH. రాజా గారు గారు నాగాయలంక పరిధిలోని సంగమేశ్వరం గ్రామంలోని రీహాబిలిటేషన్ సెంటర్‌ను సందర్శించి, అక్కడ ఏర్పాటు చేసిన సదుపాయాలను పరిశీలించారు.

తదనంతరం ఏటిమొగ్గ – ఎదురుమొండి ఫెర్రీ (పంటు) ప్రాంతాన్ని సందర్శించి, అక్కడి పరిస్థితులను సమీక్షించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలను అధికారులు పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని, వాతావరణ శాఖ హెచ్చరికలను గమనించాలని, అవసరమైతే సమీపంలోని పునరావాస కేంద్రాలకు తరలించుకోవాలని సూచించారు.

Andhra Pradesh Police

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.