తుఫాన్ నష్టంపై కేంద్రానికి ఏపీ సర్కార్ నివేదిక
అమరావతి పున్నమి ప్రతినిధి:-
17 శాఖల్లో రూ.5,244 కోట్లు నష్టం వచ్చిందని నివేదిక
తక్షణమే సాయం అందించాలని కోరిన ఏపీ ప్రభుత్వం
పరిశీలనకు కేంద్ర బృందాలను పంపాలని కోరిన ప్రభుత్వం
ఏపీలోని 1,434 గ్రామాలు,48 పట్టణాలపై తుఫాన్ ప్రభావం
161 మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదైందని నివేదిక
4,794 కి.మీ.మేర రోడ్లు దెబ్బతిన్నాయని ఏపీ నివేదిక
1.38 లక్షల హెక్టార్లలో పంట నష్టం జరిగిందని..
రూ.829 కోట్ల నష్టం జరిగిందని పేర్కొన్న సర్కార్
ఉద్యానవన పంటలకు రూ.40 కోట్ల నష్టం
ఆక్వారంగంలో రూ.514 కోట్ల నష్టం
విద్యుత్‌శాఖకు రూ.19 కోట్ల నష్టం
నీటిపారుదలశాఖకు రూ.234 కోట్ల నష్టం
23 జిల్లాల పరిధిలోని 3,045 ఇళ్లు ధ్వంసమయ్యాయి-ఏపీ

