▪️మొంథా తుఫాన్ కారణంగా రూ.5,265 కోట్ల నష్టం.
▪️వ్యవసాయ రంగంలో రూ.829 కోట్ల నష్టం.
▪️హార్టికల్చర్ రంగంలో రూ.39 కోట్ల నష్టం.
▪️సెరికల్చర్ రంగంలో రూ.65 కోట్లు నష్టం.
▪️పశుసంవర్థక శాఖలో రూ.71లక్షలు, 20 పశువులు చనిపోయాయి-చంద్రబాబు
▪️ఆక్వా రంగం నష్టం రూ.1,270 కోట్లు.
▪️మున్సిపల్ శాఖ నష్టం రూ.109కోట్లు-సీఎం చంద్రబాబు.
- ఆంధ్రప్రదేశ్
తుఫాన్ నష్టంపై ఏపీ ప్రభుత్వం ప్రాథమిక అంచనా
▪️మొంథా తుఫాన్ కారణంగా రూ.5,265 కోట్ల నష్టం. ▪️వ్యవసాయ రంగంలో రూ.829 కోట్ల నష్టం. ▪️హార్టికల్చర్ రంగంలో రూ.39 కోట్ల నష్టం. ▪️సెరికల్చర్ రంగంలో రూ.65 కోట్లు నష్టం. ▪️పశుసంవర్థక శాఖలో రూ.71లక్షలు, 20 పశువులు చనిపోయాయి-చంద్రబాబు ▪️ఆక్వా రంగం నష్టం రూ.1,270 కోట్లు. ▪️మున్సిపల్ శాఖ నష్టం రూ.109కోట్లు-సీఎం చంద్రబాబు.

