Thursday, 5 February 2026
  • Home  
  • తుఫాన్ కారణంగా తొట్టంబేడు మండలంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
- తిరుపతి

తుఫాన్ కారణంగా తొట్టంబేడు మండలంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

తోట్టంబేడు అక్టోబర్ 22, పున్నమి న్యూస్: భారత వాతావరణ శాఖ (IMD) ఆధారంగా 20.10.2025 నుండి 25.10.2025 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దక్షిణ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పరిస్థితిని పర్యవేక్షించుటకు తిరుపతి జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్, వారు తేదీ 20.10.2025 నుండి 25.10.2025 వరకు తొట్టంబేడు మండల తహశీల్దార్ కార్యాలయంలో వర్ష పరిస్థితులను పర్యవేక్షించుటకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయవలసిందిగా ఆదేశించారు. ఈ నేపథ్యంలో సిబ్బందికి విధులు కేటాయించబడి ఆదేశాలుజారీచేయబడినాయి. పి. భారతీ శ్రీకాళహస్తి విభాగం – తొట్టంబేడు మండలం తేది సమయం ఉద్యోగి పేరు హోదా ఫోన్ నెం. నంబర్ 20.10.2025 ఉదయం 8.00 నుండి రాత్రి 8.00 వరకు బి. దినేష్, సుందరయ్య వీఆర్ఓ, వీఆర్‌ఏ 9491998202 20.10.2025 రాత్రి 8.00 నుండి ఉదయం 8.00 వరకు ఎన్. కన్నయ్య, మణి వీఆర్ఓ, వీఆర్‌ఏ 8008898100 21.10.2025 ఉదయం 8.00 నుండి రాత్రి 8.00 వరకు ఎం. బాలాజీ, దనమ్మ టైపిస్టు, వీఆర్‌ఏ 8985342883 21.10.2025 రాత్రి 8.00 నుండి ఉదయం 8.00 వరకు కె. రవి, అనిల్ వీఆర్ఓ, వీఆర్‌ఏ 9866853859 22.10.2025 ఉదయం 8.00 నుండి రాత్రి 8.00 వరకు బి.నారాయణ,హరి ఎస్‌ఏ, వీఆర్ఓ, వీఆర్‌ఏ 9701383437 22.10.2025 రాత్రి 8.00 నుండి ఉదయం 8.00 వరకు ఎన్. కన్నయ్య, రమణయ్య వీఆర్ఓ, వీఆర్‌ఏ 8008898100 23.10.2025 ఉదయం 8.00 నుండి రాత్రి 8.00 వరకు కె. గోపీనాథ్ రెడ్డి, అదిలక్ష్మి వీఆర్ఓ, వీఆర్‌ఏ 9652445876 24.10.2025 రాత్రి 8.00 నుండి ఉదయం 8.00 వరకు చైతన్య, సుందరయ్య వీఆర్ఓ, వీఆర్‌ఏ 6303503927 25.10.2025 ఉదయం 8.00 నుండి రాత్రి 8.00 వరకు మనసా, భవాని ఓ.ఎస్‌, వీఆర్‌ఏ 7032989391 25.10.2025 రాత్రి 8.00 నుండి ఉదయం 8.00 వరకు సి. శంకరయ్య, కె. గున్నయ్య వీఆర్ఓ, వీఆర్‌ఏ 9014926162 విధుల్లో లోపం కనపడిన ఏమైనా నిర్లక్ష్యం తగిన చర్యలు తీసుకోబడునని జిల్లా పరిపాలనాధికారి సూచించారు. కంట్రోల్ రూమ్ నంబర్: 2491077046 తహసీల్దార్ కార్యాలయ సంప్రదింపు నెం. 8919025988

తోట్టంబేడు అక్టోబర్ 22, పున్నమి న్యూస్: భారత వాతావరణ శాఖ (IMD) ఆధారంగా 20.10.2025 నుండి 25.10.2025 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దక్షిణ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పరిస్థితిని పర్యవేక్షించుటకు తిరుపతి జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్, వారు తేదీ 20.10.2025 నుండి 25.10.2025 వరకు తొట్టంబేడు మండల తహశీల్దార్ కార్యాలయంలో వర్ష పరిస్థితులను పర్యవేక్షించుటకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయవలసిందిగా ఆదేశించారు. ఈ నేపథ్యంలో సిబ్బందికి విధులు కేటాయించబడి ఆదేశాలుజారీచేయబడినాయి. పి. భారతీ శ్రీకాళహస్తి విభాగం – తొట్టంబేడు మండలం
తేది సమయం ఉద్యోగి పేరు హోదా ఫోన్ నెం. నంబర్
20.10.2025 ఉదయం 8.00 నుండి రాత్రి 8.00 వరకు బి. దినేష్, సుందరయ్య వీఆర్ఓ, వీఆర్‌ఏ 9491998202
20.10.2025 రాత్రి 8.00 నుండి ఉదయం 8.00 వరకు ఎన్. కన్నయ్య, మణి వీఆర్ఓ, వీఆర్‌ఏ 8008898100
21.10.2025 ఉదయం 8.00 నుండి రాత్రి 8.00 వరకు ఎం. బాలాజీ, దనమ్మ టైపిస్టు, వీఆర్‌ఏ 8985342883
21.10.2025 రాత్రి 8.00 నుండి ఉదయం 8.00 వరకు కె. రవి, అనిల్ వీఆర్ఓ, వీఆర్‌ఏ 9866853859
22.10.2025 ఉదయం 8.00 నుండి రాత్రి 8.00 వరకు బి.నారాయణ,హరి ఎస్‌ఏ, వీఆర్ఓ, వీఆర్‌ఏ 9701383437
22.10.2025 రాత్రి 8.00 నుండి ఉదయం 8.00 వరకు ఎన్. కన్నయ్య, రమణయ్య వీఆర్ఓ, వీఆర్‌ఏ 8008898100
23.10.2025 ఉదయం 8.00 నుండి రాత్రి 8.00 వరకు కె. గోపీనాథ్ రెడ్డి, అదిలక్ష్మి వీఆర్ఓ, వీఆర్‌ఏ 9652445876
24.10.2025 రాత్రి 8.00 నుండి ఉదయం 8.00 వరకు చైతన్య, సుందరయ్య వీఆర్ఓ, వీఆర్‌ఏ 6303503927
25.10.2025 ఉదయం 8.00 నుండి రాత్రి 8.00 వరకు మనసా, భవాని ఓ.ఎస్‌, వీఆర్‌ఏ
7032989391
25.10.2025 రాత్రి 8.00 నుండి ఉదయం 8.00 వరకు సి. శంకరయ్య, కె. గున్నయ్య వీఆర్ఓ, వీఆర్‌ఏ
9014926162
విధుల్లో లోపం కనపడిన ఏమైనా నిర్లక్ష్యం తగిన చర్యలు తీసుకోబడునని జిల్లా పరిపాలనాధికారి సూచించారు.
కంట్రోల్ రూమ్ నంబర్: 2491077046 తహసీల్దార్ కార్యాలయ సంప్రదింపు నెం. 8919025988

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.