డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ తుఫాను ప్రభావంపై జిల్లా కలెక్టర్ మహేష్
ఈనెల 27, 28, 29 తేదీలలో కోనసీమ జిల్లాలో తుఫాన్ ప్రభావం..సహాయ చర్యలకు
అధికారులు సర్వ సన్నద్ధంగా
ఉండాలని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఆదేశం..జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రయాణాలను రద్దు చేసుకోవాలని కోరిన జిల్లా కలెక్టర్..జిల్లా కేంద్రం అమలాపురంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు.కంట్రోల్ రూమ్ నంబర్: 08856 293104
మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళరాదని హెచ్చరిక జారీ.కార్తీక మాసం స్నానాలకు సముద్రం వద్దకు వెళ్లరాదని హెచ్చరిక జారీ.కోనసీమ జిల్లాలో సముద్ర తీరంలోని ఆరు వేల పూరి గుడిసెలలోని ప్రజలను 27వ తేదీ సాయంత్రానికి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తాం : జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్
28, 29 తేదీలలో విద్యా సంస్థలకు శెలవు ప్రకటించిన జిల్లా కలెక్టర్..624 హేబిటేషన్స్ లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు..120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం..కరెంట్ పోల్స్, చెట్లు కూలిపోయే ప్రమాదం ఉంది…
ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలి…సహాయక చర్యలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధం…
తీర ప్రాంతంలో క్రేన్లు, చెట్లు కోసే యంత్రాలు సిద్ధంగా ఉంచాం…
మూడు వేల విద్యుత్ స్తంభాలు సిద్ధం చేశాం.

తుఫాను ప్రభావంపై జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ మీడియా సమావేశం
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ తుఫాను ప్రభావంపై జిల్లా కలెక్టర్ మహేష్ ఈనెల 27, 28, 29 తేదీలలో కోనసీమ జిల్లాలో తుఫాన్ ప్రభావం..సహాయ చర్యలకు అధికారులు సర్వ సన్నద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఆదేశం..జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రయాణాలను రద్దు చేసుకోవాలని కోరిన జిల్లా కలెక్టర్..జిల్లా కేంద్రం అమలాపురంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు.కంట్రోల్ రూమ్ నంబర్: 08856 293104 మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళరాదని హెచ్చరిక జారీ.కార్తీక మాసం స్నానాలకు సముద్రం వద్దకు వెళ్లరాదని హెచ్చరిక జారీ.కోనసీమ జిల్లాలో సముద్ర తీరంలోని ఆరు వేల పూరి గుడిసెలలోని ప్రజలను 27వ తేదీ సాయంత్రానికి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తాం : జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ 28, 29 తేదీలలో విద్యా సంస్థలకు శెలవు ప్రకటించిన జిల్లా కలెక్టర్..624 హేబిటేషన్స్ లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు..120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం..కరెంట్ పోల్స్, చెట్లు కూలిపోయే ప్రమాదం ఉంది… ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలి…సహాయక చర్యలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధం… తీర ప్రాంతంలో క్రేన్లు, చెట్లు కోసే యంత్రాలు సిద్ధంగా ఉంచాం… మూడు వేల విద్యుత్ స్తంభాలు సిద్ధం చేశాం.

