తుఫాను ప్రభావంతో దుత్తలూరు మండలంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిశాయి. ఈ వర్షాలకు దుత్తలూరు కొండపై ఉన్న సుమారు యాభై ఎస్టీ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమాచారం తెలుసుకున్న జనసేన మండల అధ్యక్షులు రవి కుమార్ ఆ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ కొట్టే వెంకటేశ్వర్లు దృష్టికి తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న ఆయన ఇబ్బందులు పడుతున్న యాభై కుటుంబాలకు దుప్పట్లు, ఆహార పదార్థాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుఫాను ప్రభావంతో కురిసిన వర్షాలకు ఇబ్బందులు పడుతున్నందున ఈ కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, సీనియర్ నాయకులు నిమ్మలపల్లి రామచైతన్య , కమతం శ్రీనివాసులు , నందా నవీన్, జ్యోతి రవి, పంట పెంచలరావు కార్యకర్తలు పాల్గొన్నారు.

తుఫాను ప్రభావంతో ఇబ్బంది పడుతున్న వారికి ఆహారం, దుప్పట్లు పంపిణీ చేస్తున్న జన సైనికులు…!