నకిరేకల్ :సెప్టెంబర్ ( పున్నమి ప్రతినిధి )
నకిరేకల్ మున్సిపాలిటీలో ఉన్న పన్నాల గూడెం నుండి కడపర్తికి వెళ్లేదారిలో రోడ్డు చాలా సంవత్సరాల నుండి గుంతల మయంగా ఉంది. ఈ దారిలో ఎక్కువగా శాలిగౌరారం, మోత్కూర్ మండల ప్రజలు ప్రతిరోజు
నకిరేకల్ కి ఈ దారి గుండా వస్తున్నప్పుడు అనేక ప్రమాదాలకు గురైనారు. ప్రతినిత్యం దుమ్ము, ధూళితో అనేక ఇబ్బందులు పడ్డారు.అలాంటి రోడ్డుకు ప్రభుత్వం పది కోట్లతో రోడ్డును వెడల్పు చేయనున్నది.
ఈ రోడ్డుకి ఇరువైపులా ఉన్న చెట్లను నరికి వేస్తున్నారు. నరికిన చెట్లకు బదులుగా వేరేచోట కొత్త మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని,
రోడ్డును త్వరగా పూర్తిచేసి తమ ఇబ్బందులను తొలగించాలని అధికారులను ప్రజలు కోరుతున్నారు.

తీరనున్న శాలిగౌరారం, మోత్కూరు మండల ప్రజల ఇబ్బందులు !!
నకిరేకల్ :సెప్టెంబర్ ( పున్నమి ప్రతినిధి ) నకిరేకల్ మున్సిపాలిటీలో ఉన్న పన్నాల గూడెం నుండి కడపర్తికి వెళ్లేదారిలో రోడ్డు చాలా సంవత్సరాల నుండి గుంతల మయంగా ఉంది. ఈ దారిలో ఎక్కువగా శాలిగౌరారం, మోత్కూర్ మండల ప్రజలు ప్రతిరోజు నకిరేకల్ కి ఈ దారి గుండా వస్తున్నప్పుడు అనేక ప్రమాదాలకు గురైనారు. ప్రతినిత్యం దుమ్ము, ధూళితో అనేక ఇబ్బందులు పడ్డారు.అలాంటి రోడ్డుకు ప్రభుత్వం పది కోట్లతో రోడ్డును వెడల్పు చేయనున్నది. ఈ రోడ్డుకి ఇరువైపులా ఉన్న చెట్లను నరికి వేస్తున్నారు. నరికిన చెట్లకు బదులుగా వేరేచోట కొత్త మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని, రోడ్డును త్వరగా పూర్తిచేసి తమ ఇబ్బందులను తొలగించాలని అధికారులను ప్రజలు కోరుతున్నారు.

