ఆగస్టు 23 పున్నమి ప్రతినిధి @
▪️ప్రస్తుతం ఆన్‌లైన్‌లో 500 టిక్కెట్లు, ఆఫ్‌లైన్‌లో 1000 టిక్కెట్లు జారీ.
▪️ఆన్‌లైన్‌లో మూడు నెలలు ముందుగా జారీ చేస్తున్న టీటీడీ. ఆఫ్‌లైన్‌లో ఏ రోజుకు ఆ రోజే జారీ చేస్తున్న టీటీడీ.
▪️ఆఫ్‌లైన్ టిక్కెట్లకు డిమాండ్ ఉండటంతో గంటల తరబడి క్యూలో వేచి ఉంటున్న భక్తులు.
▪️ఆఫ్‌లైన్ కోటాను కూడా ఏ రోజుకు ఆ రోజే ఆన్‌లైన్‌లో జారీ చేసే యోచనలో టీటీడీ..

తిరుమల: శ్రీవాణి టిక్కెట్లను పూర్తిగా ఆన్‌లైన్‌లో జారీ చేసే యోచనలో టీటీడీ.
ఆగస్టు 23 పున్నమి ప్రతినిధి @ ▪️ప్రస్తుతం ఆన్‌లైన్‌లో 500 టిక్కెట్లు, ఆఫ్‌లైన్‌లో 1000 టిక్కెట్లు జారీ. ▪️ఆన్‌లైన్‌లో మూడు నెలలు ముందుగా జారీ చేస్తున్న టీటీడీ. ఆఫ్‌లైన్‌లో ఏ రోజుకు ఆ రోజే జారీ చేస్తున్న టీటీడీ. ▪️ఆఫ్‌లైన్ టిక్కెట్లకు డిమాండ్ ఉండటంతో గంటల తరబడి క్యూలో వేచి ఉంటున్న భక్తులు. ▪️ఆఫ్‌లైన్ కోటాను కూడా ఏ రోజుకు ఆ రోజే ఆన్‌లైన్‌లో జారీ చేసే యోచనలో టీటీడీ..

