Tuesday, 24 March 2026
  • Home  
  • తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో కీలక నిందితుడు అరెస్ట్ ‌‌
- ఆంధ్రప్రదేశ్

తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో కీలక నిందితుడు అరెస్ట్ ‌‌

*తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో కీలక నిందితుడు అరెస్ట్ ‌‌ అమరావతి(పున్నమి ప్రతినిధి) తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో కీలక నిందితుడు అజయ్‌కుమార్‌ సుగంధ్‌ (A16)ను సిట్ అరెస్ట్‌ చేసింది. ఆయన మోన్ గ్రీజరాయిడ్స్‌, అసటిక్‌ యాసిడ్‌ యాస్టర్‌ వంటి రసాయనాలను బోలేబాబా కంపెనీకి సరఫరా చేసినట్లు దర్యాప్తులో బయటపడింది. సిట్‌ నివేదిక ప్రకారం, లడ్డూల తయారీలో ఉపయోగించిన నెయ్యిలో 90 శాతం పామాయిల్‌ కలిపినట్లు గుర్తించారు. దీంతో సుగంధ్‌ను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు.

*తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో కీలక నిందితుడు అరెస్ట్ ‌‌
అమరావతి(పున్నమి ప్రతినిధి)
తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో కీలక నిందితుడు అజయ్‌కుమార్‌ సుగంధ్‌ (A16)ను సిట్ అరెస్ట్‌ చేసింది.

ఆయన మోన్ గ్రీజరాయిడ్స్‌, అసటిక్‌ యాసిడ్‌ యాస్టర్‌ వంటి రసాయనాలను బోలేబాబా కంపెనీకి సరఫరా చేసినట్లు దర్యాప్తులో బయటపడింది.

సిట్‌ నివేదిక ప్రకారం,

లడ్డూల తయారీలో ఉపయోగించిన నెయ్యిలో 90 శాతం పామాయిల్‌ కలిపినట్లు గుర్తించారు.

దీంతో సుగంధ్‌ను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.