మహబూబాబాద్ జిల్లా.
కురవి మండలం తిరుమలపురంలో నిధుల గల్లంతు? గ్రామపంచాయతీపై తీవ్ర ఆరోపణలు..
చెక్కుల వరదలో గ్రామ ఖజానా ఖాళీ? నెలలోనే 26 డ్రాయింగ్స్ సంచలనం.
పదవుల దుర్వినియోగం ఆరోపణలు..?… కుటుంబ ఖాతాల్లోకి లక్షల రూపాయలు!.
అభివృద్ధి నిలిచిపోయినా ఖర్చులు పెరుగుతూనే… తిరుమలపురం వ్యవహారం హాట్ టాపిక్…


