తిరుపతి పట్టణాభివృద్ధిసంస్థ)..లో విలీనం చేస్తూ ప్రభుత్వం గెజిట్ విడుదల
(పున్నమి ప్రతినిధి)
గూడూరు..నాయుడుపేట..సూళ్లూరుపేట.. మునిసిపాలిటీ లతో పాటు గూడూరు..నాయుడుపేట.. సూళ్లూరుపేట.. తడ..దొరవారిసత్రం..వాకాడు..కోట..ఓజిలి..పెళ్లకూరు… చిట్టమూరు..చిల్లకూరు.. బా లాయపల్లి ..వెంకటగిరి.. డక్కిలి మండలాలను (పాక్షికంగా)..TUDA (తిరుపతి పట్టణాభివృద్ధిసంస్థ)..లో విలీనం చేస్తూ ప్రభుత్వం గెజిట్ విడుదల …..