Monday, 23 March 2026
  • Home  
  • తిరుపతిలో అజ్ఞాత భక్తురాలి కి జరిగిన యదార్థ సంఘటన
- E-పేపర్

తిరుపతిలో అజ్ఞాత భక్తురాలి కి జరిగిన యదార్థ సంఘటన

శ్రీరస్థు ఓంగం గణపతయే నమః శ్రీరస్తు శుభమస్తు నాకు జరిగిన యదార్థ సంఘటన ఈ ప్రపంచానికి తెలియ చేయలని అనుకున్నాను. నేను అనేక సంవత్సరాలు పాటు లక్ష్మినారాయణుడు భక్తురాలని నేను తిరుపతి లో నివసిస్టును నాపేరు దివ్య నేను ప్రతి రోజు కపిలేశ్వర ఆలయoలో లక్ష్మి నారాయణ గుడికి వెళ్తాను అక్కడ 30 నిమిషాలు పాటు ద్యానం చేస్తాను అప్పుడు ఒక రోజు ద్యానంలో వుండగా లక్షి దేవి నాకు కనపడి నేను ఈ కపిలేశ్వర ఆలయం వెనుక ఉన్న కొండ గృహలో తము మానవ రూపులో తప్పస్సు చేస్తున్నాను. నేను అన్యులకు కనపడను త్వరలో నే ఈ కలి యుగంలో లోక కళ్యాణం కోసం శ్రీ మంజుల మహాలక్ష్మి అవతరిసాను అని నాకు లక్ష్మి దేవి తెలియచేసింది. ఈ విషయన్ని అందురు లక్ష్మి దేవి కృపకు పాత్రులు అవ్వలని ఈ సందెశాన్ని అందరికి తెలియచేస్తున్నాను. ఓం శ్రీ మంజుల మహాష్మియేనమః

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.