చిత్తూరు, తిరుపతి ఉమ్మడి జిల్లాల బీఎస్పీ మహిళా సదస్సు మంగళవారం తిరుపతిలోని అంబేద్కర్ భవన్లో నిర్వహించారు. సమావేశానికి రాష్ట్ర మహిళా కన్వీనర్ కె. పుష్పాంజలి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ బహుజన సమాజ్ పార్టీ బలోపేతానికి మహిళలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ జాతీయ అధ్యక్షురాలు Mayawati మహిళేనని గుర్తు చేశారు. మహనీయుల ఆశయ సాధన కోసం Kanshi Ram అడుగుజాడల్లో నడిచి ఉత్తరప్రదేశ్‌కు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా సేవలందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా నాయకులు మరియు మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు.

తిరుపతిలోని అంబేద్కర్ భవన్లో నిర్వహించారు.