ఖమ్మం ఆగష్టు
( పున్నమి ప్రతినిధి )
79 వ స్వాతంత్ర్య దినోత్సవము ని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ ని బుధవారం నాడు నిర్వహించడం జరుగుతుంది అని ఈ ర్యాలీ పేవిలియన్ మైదానం నుండి జిల్లా పరిషత్ కార్యాలయం వరకు జరుగుతుంది అని ఈ యొక్క ర్యాలి లో పౌరులు అధిక సంఖ్య లో పాల్గొని జయప్రదం చెయ్యాలి అని ఖమ్మం జిల్లా బిజెపి తిరంగా యాత్ర ఇంచార్జ్ మందండపు సుబ్బారావు విజ్ఞప్తి చేశారు. విజ్ఞప్తి చేసిన వారి లో ఖమ్మం టూటౌన్ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ యాదవ్ రుద్ర గాని మాధవ, తదితరులు ఉన్నారు.

