Tuesday, 24 March 2026
  • Home  
  • తాడేపల్లిలో శ్రీ వైయస్‌ జగన్‌ను కలిసిన డీఎస్సీ 2025 అభ్యర్ధులు
- తిరుపతి

తాడేపల్లిలో శ్రీ వైయస్‌ జగన్‌ను కలిసిన డీఎస్సీ 2025 అభ్యర్ధులు

తాడేపల్లిలో శ్రీ వైయస్‌ జగన్‌ను కలిసిన డీఎస్సీ 2025 అభ్యర్ధులు డీఎస్సీ 2025లో తమకు అన్యాయం జరిగిందని పలువురు అభ్యర్ధులు తాడేపల్లిలో మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధినేత వైయస్‌ జగన్‌ను కలిసి తమ గోడు విన్నవించుకున్నారు. మెగా డీఎస్సీ పేరుతో తమను కూటమి ప్రభుత్వం దగా చేసిందని వారు వాపోయారు. మెరిట్‌ను విస్మరించి రాజ్యాంగ విరుద్దంగా ప్రభుత్వం వ్యవహరించిందని, తమకు న్యాయం చేయాలని వారంతా వైయస్‌ జగన్‌ను కోరారు.

తాడేపల్లిలో శ్రీ వైయస్‌ జగన్‌ను కలిసిన డీఎస్సీ 2025 అభ్యర్ధులు

డీఎస్సీ 2025లో తమకు అన్యాయం జరిగిందని పలువురు అభ్యర్ధులు తాడేపల్లిలో మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధినేత వైయస్‌ జగన్‌ను కలిసి తమ గోడు విన్నవించుకున్నారు. మెగా డీఎస్సీ పేరుతో తమను కూటమి ప్రభుత్వం దగా చేసిందని వారు వాపోయారు. మెరిట్‌ను విస్మరించి రాజ్యాంగ విరుద్దంగా ప్రభుత్వం వ్యవహరించిందని, తమకు న్యాయం చేయాలని వారంతా వైయస్‌ జగన్‌ను కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.