Tuesday, 24 March 2026
  • Home  
  • తాటి చెట్టు 102 ఏళ్లు పూర్తి! తర్వాత ఇలా పూస్తుంది.. ఆయుష్షు ముగుస్తుంది.. ఇలా చూడటం అరుదు.
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

తాటి చెట్టు 102 ఏళ్లు పూర్తి! తర్వాత ఇలా పూస్తుంది.. ఆయుష్షు ముగుస్తుంది.. ఇలా చూడటం అరుదు.

సెప్టెంబర్ 27(పున్నమి ప్రతినిధి) 102 ఏళ్ల అనంతరం తాటి చెట్టు పూయడం అరుదైన దృశ్యం. పూసిన తర్వాత తాటి చెట్టు ఆయుష్షు ముగుస్తుంది. ఇటువంటి చెట్లను “శ్రీ తాళ చెట్లు” అని పిలుస్తారు. పూర్వకాలంలో ఈ చెట్ల ఆకులను తాళపత్రాలుగా ఉపయోగించి గ్రంథాలు రచించేవారు. తాటి చెట్టుకు ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాధాన్యత ఉన్నది. ఇవి పుష్పించే క్షణం చూడడం అత్యంత అరుదు, అందుకే ఈ సంఘటన ఎంతో విశేషమైనది.

సెప్టెంబర్ 27(పున్నమి ప్రతినిధి)

102 ఏళ్ల అనంతరం తాటి చెట్టు పూయడం అరుదైన దృశ్యం. పూసిన తర్వాత తాటి చెట్టు ఆయుష్షు ముగుస్తుంది. ఇటువంటి చెట్లను “శ్రీ తాళ చెట్లు” అని పిలుస్తారు. పూర్వకాలంలో ఈ చెట్ల ఆకులను తాళపత్రాలుగా ఉపయోగించి గ్రంథాలు రచించేవారు. తాటి చెట్టుకు ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాధాన్యత ఉన్నది. ఇవి పుష్పించే క్షణం చూడడం అత్యంత అరుదు, అందుకే ఈ సంఘటన ఎంతో విశేషమైనది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.