Thursday, 12 February 2026
  • Home  
  • తస్మాత్ జాగ్రత్త! రోడ్డు నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు: సీఐ శివప్రసాద్
- E-పేపర్

తస్మాత్ జాగ్రత్త! రోడ్డు నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు: సీఐ శివప్రసాద్

గన్నవరంలో వాహన తనఖీ నిర్వహణలో భాగంగా యువతకు హెల్మెట్ ధారణ పై అవగాహన కార్యక్రమం రూల్స్ అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు గన్నవరం సీఐ శివప్రసాద్ హెచ్చరిక గన్నవరం: పున్నమి ప్రతినిధి సురేష్ కృష్ణాజిల్లా,గన్నవరం,జాతీయ ప్రధాన రహదారి, స్థానిక గాంధీ బొమ్మ సెంటర్ ప్రధాన కూడలిలో సీఐ శివప్రసాద్ వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా యువతకు హెల్మెట్ ధారణపై, మైనర్ డ్రైవింగ్ పై అవగాహన కల్పిస్తూ., హెల్మెట్ ధారణ యొక్క ప్రయోజనాలు, హెల్మెట్ ధరించకపోవడం వలన జరుగు ప్రమాదాల గురించి వివరించారు. ఈ క్రమంలో ఎవరికైనా సరే వాహన ధ్రువపత్రాలు సరిగా లేకపోయినా, లైసెన్స్ లేకపోయినా, హెల్మెట్ ధరించకపోయినా తగు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని శివప్రసాద్ హెచ్చరించారు.

గన్నవరంలో వాహన తనఖీ నిర్వహణలో భాగంగా

యువతకు హెల్మెట్ ధారణ పై అవగాహన కార్యక్రమం

రూల్స్ అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు

గన్నవరం సీఐ శివప్రసాద్ హెచ్చరిక

గన్నవరం: పున్నమి ప్రతినిధి సురేష్
కృష్ణాజిల్లా,గన్నవరం,జాతీయ ప్రధాన రహదారి, స్థానిక గాంధీ బొమ్మ సెంటర్ ప్రధాన కూడలిలో సీఐ శివప్రసాద్ వాహన తనిఖీలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా యువతకు హెల్మెట్ ధారణపై, మైనర్ డ్రైవింగ్ పై అవగాహన కల్పిస్తూ., హెల్మెట్ ధారణ యొక్క ప్రయోజనాలు, హెల్మెట్ ధరించకపోవడం వలన జరుగు ప్రమాదాల గురించి వివరించారు.

ఈ క్రమంలో ఎవరికైనా సరే వాహన ధ్రువపత్రాలు సరిగా లేకపోయినా, లైసెన్స్ లేకపోయినా, హెల్మెట్ ధరించకపోయినా తగు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని శివప్రసాద్ హెచ్చరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.