చోడవరం, అక్టోబర్ పున్నమి ప్రతినిధి: ప్రభుత్వ రవాణా శాఖ నెంబర్ బోర్డు లేని తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్ వాహనాల్లో మందు గుండు సామగ్రిని యదేచ్చగా తరలిస్తున్నారు. ఎటువంటి అధికారిక అనుమతులు, వే బిల్లులు లేని మందు గుండు సామగ్రిని యదేచ్చగా తరలిస్తూ ప్రజల ప్రాణాలతో వ్యాపారులు చెలగాటం అడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వాధికారుల సహకారంతో చోడవరంలో మందు గుండు వ్యాపారులు “ఆడింది ఆట, పాడింది పాట”గా కొనసాగుతోందని బహిరంగ విమర్శలు వినిపిస్తున్నాయి.

తల్లి బిడ్డ ఎక్సప్రెస్ వాహనాల్లో మండుగుండు సామాగ్రి తరలింపు