Monday, 30 March 2026
  • Home  
  • తప్పుడు వార్తలు పెడితే వారిపై చర్యలు..హోం మంత్రి అనిత
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

తప్పుడు వార్తలు పెడితే వారిపై చర్యలు..హోం మంత్రి అనిత

తప్పుడు వార్తలు పెడితే వారిపై చర్యలు.. అమలాపురం, అక్టోబరు 27 (పున్నమిప్రతినిధి) : *తుఫానును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధమైన ప్రభుత్వం, ఎక్కడికక్కడ అధికార యంత్రాంగం అప్రమత్తం* *ఓ మోస్తరు వర్షంతో ప్రస్తుతానికి సాధారణంగా ఉన్న వాతావరణం* *సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలను వైరల్ చేస్తున్న కొంతమంది కేటుగాళ్లు* తుఫాన్ రాజోలు నియోజకవర్గంలోని శంకరగుప్తం- పడమటిపాలెం మధ్య తీరం దాటుతుంది అంటూ అసత్య ప్రచారాలు గాలులు అని, అంతర్వేదిలో మేఘాలు కమ్ముకున్నాయి అంటూ పాత వీడియోలను వైరల్ చేస్తున్న ఆగంతకులు అసత్య ప్రచారాలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే హెచ్చరించిన హోం మంత్రి*

తప్పుడు వార్తలు పెడితే వారిపై చర్యలు..
అమలాపురం, అక్టోబరు 27 (పున్నమిప్రతినిధి) :
*తుఫానును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధమైన ప్రభుత్వం, ఎక్కడికక్కడ అధికార యంత్రాంగం అప్రమత్తం*

*ఓ మోస్తరు వర్షంతో ప్రస్తుతానికి సాధారణంగా ఉన్న వాతావరణం*

*సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలను వైరల్ చేస్తున్న కొంతమంది కేటుగాళ్లు*

తుఫాన్ రాజోలు నియోజకవర్గంలోని శంకరగుప్తం- పడమటిపాలెం మధ్య తీరం దాటుతుంది అంటూ అసత్య ప్రచారాలు
గాలులు అని, అంతర్వేదిలో మేఘాలు కమ్ముకున్నాయి అంటూ పాత వీడియోలను వైరల్ చేస్తున్న ఆగంతకులు
అసత్య ప్రచారాలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే హెచ్చరించిన హోం మంత్రి*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.