పున్నమి: జనగాం జిల్లా, జనగాం నియోజకవర్గం స్టేషన్ ఘన్పూర్ మండల, గ్రామ పరిధికి చెందిన వారణాసి శివవర్మ, బి జె హెచ్ పి ఎస్, బేడ బుడగ జంగం జేఏసీ ఆధ్వర్యంలో బేడ బుడగ జంగం హక్కుల పోరాట సమితి యూత్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా వారణాసి శివవర్మ ను నియమించారు. ఈ మేరకు రాష్ట్ర యూత్ అధ్యక్షులుగా సుందరయ్య విజ్ఞాన కేంద్రం దొడ్డి కొమురయ్య హాల్లో నియామక పత్రం అందజేసారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బేడ బుడగ జంగాల కుల సేవ, వారణాసి శివవర్మ చేస్తున్న సేవలను గుర్తించి రాష్ట్ర నాయకత్వం యూత్ ఫెడరేషన్ అధ్యక్షులుగా నియమించారు. ఈ సందర్భంగా వారణాసి శివవర్మ మాట్లాడుతూ తనను రాష్ట్ర యూత్ ఫెడరేషన్ అధ్యక్షులుగా నియమించినందుకు బి జె హెచ్ పి ఎస్, బేడ బుడగ జంగం జేఏసీ అధిష్టానానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తనపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా బేడ బుడగ జంగం కులానికి సంఘానికి పాటు పడతానన్నారు. ఈ సందర్భంగా బి జె హెచ్ పి ఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు గగనం మంతప్ప, జేఏసీ చైర్మన్ తూర్పాటి హనుమంతు, వ్యవస్థాపక చైర్పర్సన్ గగనం శ్రీనివాసులు, రాష్ట్ర అధ్యక్షులు గగనం శేఖర్, జేఏసీ నెంబర్స్ గగనం వెంకటస్వామి, సిరివాటి శ్రీనివాసులు, విభూతి వెంకటేష్, చల్ల బాలరాజు, తూర్పాటి శ్రీనివాసులు, గడ్డం కృష్ణ, సోషల్ మీడియా రాష్ట్ర అధ్యక్షులు దూపం అంజనేయులు, బి జె హెచ్ పి ఎస్ రాష్ట్ర కమిటీకి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. కుల సంఘం కోసం అహర్నిశలు కృషి చేస్తానన్నారు. ప్రభుత్వం పథకాలు ఎప్పటికప్పుడు ప్రజలకు వివరించి, బేడ బుడగ జంగం జాతి బలోపేతానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాల్లో సిరివాటి మసికొండ, మిర్యాల తిరుపతి, చల్ల వెంకటేష్, తూర్పాటి చిన్నకోటయ్య, తూర్పాటి హనుమంతు, సిరువాటి రామకృష్ణ, గగనం రాజు, సిరిసాల రంగన్న, తూర్పాటి మహేష్, గగనం శివుడు, వారణాసి చందు, పస్తం యాకయ్య, పస్తం రాజు,తదితరులు పాల్గొన్నారు.

తనపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయను బి జె హెచ్ పి ఎస్, వై ఎఫ్ యూత్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా వారణాసి శివవర్మ నియామకం