Friday, 13 February 2026
  • Home  
  • తడ మండల PACS అధ్యక్షుడిగా వేనాటి శ్రీకాంత్ రెడ్డి
- తిరుపతి

తడ మండల PACS అధ్యక్షుడిగా వేనాటి శ్రీకాంత్ రెడ్డి

తడ, అక్టోబర్, పున్నమి ప్రతినిధి. ఈరోజు ఉదయం తడకండ్రిగ లోని వేనాటి పరంధామ రెడ్డి ఆఫీస్ ఆవరణ నందు తడ PACS చైర్మన్ గా నియమితులైన వేనాటి శ్రీకాంత్ రెడ్డి మరియు మెంబర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొని వారి చేత ప్రమాణం చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా న్యాయం చేస్తామని విజయశ్రీ చెప్పారు, ఈ కార్యక్రమంలో తడ మండలం సూళ్లూరుపేట మండల నాయకులు పాల్గొన్నారు.

తడ, అక్టోబర్, పున్నమి ప్రతినిధి.

ఈరోజు ఉదయం తడకండ్రిగ లోని వేనాటి పరంధామ రెడ్డి ఆఫీస్ ఆవరణ నందు తడ PACS చైర్మన్ గా నియమితులైన వేనాటి శ్రీకాంత్ రెడ్డి మరియు మెంబర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొని వారి చేత ప్రమాణం చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా న్యాయం చేస్తామని విజయశ్రీ చెప్పారు, ఈ కార్యక్రమంలో తడ మండలం సూళ్లూరుపేట మండల నాయకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.