తంగేళ్లపాలెం ప్రాథమిక వ్యవసాయ కేంద్రంలో
రాజస్థాన్ షెడ్లకేనా నగదు లోన్లు..
రైతులకు లేదా..?
అధికారులను నిలదీస్తున్న రైతన్న లు
శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండల పరిధిలో ఉన్న బంగారమ్మ గుడి దాటగానే తంగేళ్లపాలెం పిఎసిఎస్ కేంద్రం లో రైతులు సబ్సిడీ కోసం బంగారు నగలు కానీ, తన పొలం పట్టా పాస్ బుక్ తీసుకుని వస్తే నగదు ఇవ్వకుండా.. రాజస్థాన్ షెడ్లకు మాత్రం ఒక గ్రాము కు 7,000 ఇస్తారంట… రైతన్న అడిగితే గ్రాము కు 6100 అంట, అది కూడా అడిగితే.. డబ్బులు లేవు ని,రైతుల చెప్పుతున్న సమాచారం, పిఎసిఎస్ కేంద్రంలో రాజస్థాన్ షెడ్లకు అధిక మొత్తంలో నగదు విస్తున్న వైనం… కమిషన్కు కక్కుర్తి పడి అధికారులు రైతులకు లోన్లు ఇవ్వకుండా రాజస్థాన్ షెడ్యూల్ ఇవ్వడం ఆంతర్యం ఏమిటి ని రైతన్నలు ఆవేదనా.. ఎమ్మెల్యే సారూ తంగేళ్లపాలెం పిఎసిఎస్ లో జరుగుతున్న అవినీతిని బయట పెట్టండి… రైతన్నలు వేడుకుంటున్న వైనం .


