*ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు,మంత్రివర్యులు నారా లోకేష్ గారితో ఎమ్మెల్యే బొజ్జల*
*హైటెక్ సిటీతో నాడు ప్రపంచ పటంలో హైదరాబాద్ పేరు మార్మోగించిన చంద్రబాబు నాయుడు గారు నేడు విశాఖలో గూగుల్ కంపెనీ రాకతో నవ్యాంధ్ర పేరు మార్మోగే విధంగా చరిత్ర సృష్టించనున్నారు.ఈ రోజు ఢిల్లీలోని తాజ్ మాన్ సింగ్ హోటల్ లో గూగుల్ ప్రతినిధులతొ చర్చలు జరిపిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, మంత్రివర్యులు నారా లోకేష్ గారు*
*ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గూగుల్ సంస్థ తొ చేసుకున్న MOU కార్యక్రమం లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, మంత్రివర్యులు నారా లోకేష్ గారు, పార్లమెంట్ సభ్యులతొ కలిసి పాల్గొన్న శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి గారు*


