संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
निर्मल

ఢిల్లీ నిరసన ర్యాలీకి బయలుదేరిన కూచాడి శ్రీహరి రావు

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
ఢిల్లీ నిరసన ర్యాలీకి బయలుదేరిన కూచాడి శ్రీహరి రావు

खबर की मुख्य बातें

  • రేపు నిర్వహించనున్న నిరసన ర్యాలీతో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇంచార్జి కూచాడి శ్రీహరి రావు ఢిల్లీకి బయలుదేరారు.
  • ఆయనతో పాటు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి సునీల్ రెడ్డి కూడా ఢిల్లీకి పయనమయ్యారు.
  • దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య పరిరక్షణ, ప్రజా సమస్యలపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న కార్యక్రమాల్లో వారు పాల్గొననున్నారు.

రేపు నిర్వహించనున్న నిరసన ర్యాలీతో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇంచార్జి కూచాడి శ్రీహరి రావు ఢిల్లీకి బయలుదేరారు. ఆయనతో పాటు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి సునీల్ రెడ్డి కూడా ఢిల్లీకి పయనమయ్యారు. దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య పరిరక్షణ, ప్రజా సమస్యలపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న కార్యక్రమాల్లో వారు పాల్గొననున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *