Friday, 27 March 2026
  • Home  
  • ఢిల్లీలో నేడు కేంద్రమంత్రులను కలవనున్న మంత్రి నారా లోకేష్.
- ఆంధ్రప్రదేశ్

ఢిల్లీలో నేడు కేంద్రమంత్రులను కలవనున్న మంత్రి నారా లోకేష్.

ఆగస్టు 18 పున్నమి ప్రతినిధి : ఢిల్లీలో నేడు కేంద్రమంత్రులను కలవనున్న మంత్రి నారా లోకేష్. పెండింగ్ ప్రాజెక్ట్ లపై నేడు ఢిల్లీలో కేంద్రమంత్రులతో లోకేష్ భేటీ. కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‍ తో భేటీకానున్న నారా లోకేష్. ఏపీకి సెమీకండక్టర్ యూనిట్ మంజూరుకు ధన్యవాదాలు తెలపనున్న లోకేష్. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలవనున్న మంత్రి నారా లోకేష్.. పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీతో భేటీకానున్న లోకేష్. ఓడరేవులు, జలరవాణా మంత్రి శర్బానంద సోనోవాల్‍తో భేటీకానున్న లోకేష్. వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్‍తో భేటీకానున్న లోకేష్. విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ తో భేటీకానున్న మంత్రి లోకేష్. ప్రభుత్వ ప్రతిపాదనలను కేంద్రమంత్రులకు అందించనున్న మంత్రి లోకేష్.

ఆగస్టు 18 పున్నమి ప్రతినిధి :
ఢిల్లీలో నేడు కేంద్రమంత్రులను కలవనున్న మంత్రి నారా లోకేష్.
పెండింగ్ ప్రాజెక్ట్ లపై నేడు ఢిల్లీలో కేంద్రమంత్రులతో లోకేష్ భేటీ.
కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‍ తో భేటీకానున్న నారా లోకేష్.
ఏపీకి సెమీకండక్టర్ యూనిట్ మంజూరుకు ధన్యవాదాలు తెలపనున్న లోకేష్.
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలవనున్న మంత్రి నారా లోకేష్.. పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీతో భేటీకానున్న లోకేష్.
ఓడరేవులు, జలరవాణా మంత్రి శర్బానంద సోనోవాల్‍తో భేటీకానున్న లోకేష్.
వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్‍తో భేటీకానున్న లోకేష్.
విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ తో భేటీకానున్న మంత్రి లోకేష్.
ప్రభుత్వ ప్రతిపాదనలను కేంద్రమంత్రులకు అందించనున్న మంత్రి లోకేష్.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.