పువ్వాడ నాగేంద్ర కుమార్
(పున్నమి ఖమ్మం స్టాఫ్ రిపోర్టర్ )
ఖమ్మం టూ టౌన్ si వి. రమేష్ ఆధ్వర్యంలో ఖమ్మం గట్టయ్య సెంటర్ నందు శనివారం ఉదయం డ్రంక్ డ్రైవ్ మరియు సంబదింత కాగితలు లేని బండ్లని తనిఖీ చేసి జరిమానా లు విడిస్తున్నారు.
పలువురు కానిస్టేబుల్ లు ఈ డ్రైవ్ లో పాల్గొన్నారు


