Monday, 8 December 2025
  • Home  
  • డీసీఎం డ్రైవర్ నిర్లక్ష్యం
- ఖమ్మం

డీసీఎం డ్రైవర్ నిర్లక్ష్యం

*డీసీఎం డ్రైవర్ నిర్లక్ష్యం* *నీటి ప్రభావంలో డీసిఎం వ్యాను మరియు డ్రైవరు కొట్టుకుపోవడం జరిగింది* ఖమ్మం జిల్లా పున్నమి ప్రతినిధి అక్టోబర్ 29 ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం అంజనపురం వద్ద నిమ్మ వాగులో డీసీఎం వ్యాన్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల వరదలో వాహనంతో పాటు డ్రైవర్ కూడా కొట్టుకుపోవడం జరిగింది విషయం తెలుసుకున్న జిల్లా యంత్రాగా అధికారులు ముమ్మరంగా గాలింపులు చేపట్టారు స్థానిక పోలీసులు ఎన్ డి ఆర్ ఎఫ్ బృందాలను అప్రమత్తం చేశారు ఎన్టీఆర్ఎఫ్ బృందాలు గాలింపులు చేపట్టినప్పటికీ డీసీఎం వ్యాను మరియు డ్రైవర్ ఆచూకీ అనేది కనబడలేదు అధిక వర్షాలు కురవడం వల్ల వరద ప్రభావము అధికముగా ఉండడంవల్ల ప్రస్తుతము డీసీఎం వ్యాన్ నీటిలో మునిగిపోవడం ఎంతసేపటికి బృందాలు వెతికినప్పటికీ ఆచూకీ అనేది కనపడలేదు జన్నారం గ్రామస్తులను అడిగి వివరాలు తెలుసుకోగా డ్రైవరు నిర్లక్ష్యము వల్ల ఈ ప్రమాదము జరిగిందని నీటి ప్రభావము ఎక్కువగా ఉంది ఇటువైపుగా రావద్దు అని చెప్పినప్పటికీ డ్రైవర్ నిర్లక్ష్యంగా వంతెన దాటాలని ప్రయత్నించడంలో సగం దూరం రాగానే వ్యాను నీటి ప్రభావానికి కొట్టుకుపోవడం జరిగింది ఈ ప్రమాదం జరగడానికి డ్రైవర్ నిర్లక్ష్యం అని గ్రామస్తులు తెలియజేయడం జరిగింది జిల్లా ఉన్నతాధికారులు ఈ ప్రమాదం జరిగిన కొన్ని గంటలలోనే చేరుకొని ఇక్కడి పరిస్థితులను పరిశీలించడం జరిగింది ఖమ్మం జిల్లా ఉన్నతాధికారులు రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో నీట మునిగిన రోడ్లను దాటే ప్రయత్నం చేయవద్దని విజ్ఞప్తి చేశారు ప్రజలు కూడా అప్రమతంగా ఉండాలని తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు

*డీసీఎం డ్రైవర్ నిర్లక్ష్యం*

*నీటి ప్రభావంలో డీసిఎం వ్యాను మరియు డ్రైవరు కొట్టుకుపోవడం జరిగింది*

ఖమ్మం జిల్లా పున్నమి ప్రతినిధి అక్టోబర్ 29

ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం అంజనపురం వద్ద నిమ్మ వాగులో డీసీఎం వ్యాన్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల వరదలో వాహనంతో పాటు డ్రైవర్ కూడా కొట్టుకుపోవడం జరిగింది విషయం తెలుసుకున్న జిల్లా యంత్రాగా అధికారులు ముమ్మరంగా గాలింపులు చేపట్టారు స్థానిక పోలీసులు ఎన్ డి ఆర్ ఎఫ్ బృందాలను అప్రమత్తం చేశారు
ఎన్టీఆర్ఎఫ్ బృందాలు గాలింపులు చేపట్టినప్పటికీ డీసీఎం వ్యాను మరియు డ్రైవర్ ఆచూకీ అనేది కనబడలేదు అధిక వర్షాలు కురవడం వల్ల వరద ప్రభావము అధికముగా ఉండడంవల్ల ప్రస్తుతము డీసీఎం వ్యాన్ నీటిలో మునిగిపోవడం ఎంతసేపటికి బృందాలు వెతికినప్పటికీ ఆచూకీ అనేది కనపడలేదు జన్నారం గ్రామస్తులను అడిగి వివరాలు తెలుసుకోగా డ్రైవరు నిర్లక్ష్యము వల్ల ఈ ప్రమాదము జరిగిందని నీటి ప్రభావము ఎక్కువగా ఉంది ఇటువైపుగా రావద్దు అని చెప్పినప్పటికీ డ్రైవర్ నిర్లక్ష్యంగా వంతెన దాటాలని ప్రయత్నించడంలో సగం దూరం రాగానే వ్యాను నీటి ప్రభావానికి కొట్టుకుపోవడం జరిగింది ఈ ప్రమాదం జరగడానికి డ్రైవర్ నిర్లక్ష్యం అని గ్రామస్తులు తెలియజేయడం జరిగింది జిల్లా ఉన్నతాధికారులు ఈ ప్రమాదం జరిగిన కొన్ని గంటలలోనే చేరుకొని ఇక్కడి పరిస్థితులను పరిశీలించడం జరిగింది
ఖమ్మం జిల్లా ఉన్నతాధికారులు రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో నీట మునిగిన రోడ్లను దాటే ప్రయత్నం చేయవద్దని విజ్ఞప్తి చేశారు ప్రజలు కూడా అప్రమతంగా ఉండాలని తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.