నకిరేకల్ :డిసెంబర్ ( పున్నమి ప్రతినిధి )
గ్రామపంచాయతీ ఎన్నికల సామాగ్రి , పంపిణీ, స్వీకరణ ప్రక్రియను, జాగ్రత్తగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీ డిఆర్సి కేంద్రాల ఇన్చార్జిలను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కేతపల్లి మండల కేంద్రంలోని పీపాల్ పాఠశాలలో ఏర్పాటు చేసిన గ్రామపంచాయతీ ఎన్నికల సామాగ్రి, పంపిణీ, స్వీకరణ, కేంద్రాన్ని తనిఖీ చేశారు.

డి ఆర్ సి కేంద్రాల ఇన్చార్జిలను ఆదేశించిన : కలెక్టర్
నకిరేకల్ :డిసెంబర్ ( పున్నమి ప్రతినిధి ) గ్రామపంచాయతీ ఎన్నికల సామాగ్రి , పంపిణీ, స్వీకరణ ప్రక్రియను, జాగ్రత్తగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీ డిఆర్సి కేంద్రాల ఇన్చార్జిలను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కేతపల్లి మండల కేంద్రంలోని పీపాల్ పాఠశాలలో ఏర్పాటు చేసిన గ్రామపంచాయతీ ఎన్నికల సామాగ్రి, పంపిణీ, స్వీకరణ, కేంద్రాన్ని తనిఖీ చేశారు.

