నకిరేకల్ :డిసెంబర్ ( పున్నమి ప్రతినిధి )
డిసెంబర్ 7న నిర్వహించనున్న సాయుద దళాల పతాక దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా సైనిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి త్రివిధ దళాలకు బాసటగా డొనేషన్ అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ త్రివిధ దళాలు ఎల్లవేళలా దేశాన్ని సంరక్షిస్తున్నందునే అందరూ ప్రశాంతంగా ఉన్నామని, అలాంటి సైనికులకు సహకారం అందించడంలో ప్రతి ఒక్కరు బాసటగా నిలవాల్సిన అవసరం ఉందని అన్నారు.

డిసెంబర్ 7న : సాయుధ దళాల దినోత్సవం
నకిరేకల్ :డిసెంబర్ ( పున్నమి ప్రతినిధి ) డిసెంబర్ 7న నిర్వహించనున్న సాయుద దళాల పతాక దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా సైనిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి త్రివిధ దళాలకు బాసటగా డొనేషన్ అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ త్రివిధ దళాలు ఎల్లవేళలా దేశాన్ని సంరక్షిస్తున్నందునే అందరూ ప్రశాంతంగా ఉన్నామని, అలాంటి సైనికులకు సహకారం అందించడంలో ప్రతి ఒక్కరు బాసటగా నిలవాల్సిన అవసరం ఉందని అన్నారు.

