పున్నమి ప్రతినిధి నిర్మల్ ఆగస్టు:
ముధోల్ తాలూకాలో. మూడు రోజుల నుంచి. భారీగా కురుస్తున్న వర్షాల వలన. రోడ్లు కొట్టుకపోయాయి. భారీగా పంట చేన్లు కొట్టుకపోవడం ఇండ్లు కూలిపోవడం ఆస్థి నష్టం పంట నష్టపోవడం. మరియు బాసర పుణ్యక్షేత్రం లో వర్షపు వల్ల జరిగిన నష్టం మరియు తానూర్ మండలం కుంటాల మండలం బైంసా మండలం మరియు ముధోల్ నియోజకవర్గం లోని ఏడు మండలంలోని అనేక రకాల సమస్యలను ఈరోజు హైదరాబాదులో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి మరియు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి వినతి పత్రం అందించిన ముధోల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ బోస్లే నారాయణరావు పటేల్ గారు
ముధోల్ నియోజకవర్గ ప్రజలందరూ ఎవరు కూడా ఆధర్య పడకూడదని రాష్ట్రప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటదని శ్రీ నారాయణరావు పటేల్ గారు తెలియజేశారు

డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి మరియు మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి వినతి పాత్రం ఇచ్చిన శ్రీ బోస్లె నారాయణ్ రావు పటేల్*
పున్నమి ప్రతినిధి నిర్మల్ ఆగస్టు: ముధోల్ తాలూకాలో. మూడు రోజుల నుంచి. భారీగా కురుస్తున్న వర్షాల వలన. రోడ్లు కొట్టుకపోయాయి. భారీగా పంట చేన్లు కొట్టుకపోవడం ఇండ్లు కూలిపోవడం ఆస్థి నష్టం పంట నష్టపోవడం. మరియు బాసర పుణ్యక్షేత్రం లో వర్షపు వల్ల జరిగిన నష్టం మరియు తానూర్ మండలం కుంటాల మండలం బైంసా మండలం మరియు ముధోల్ నియోజకవర్గం లోని ఏడు మండలంలోని అనేక రకాల సమస్యలను ఈరోజు హైదరాబాదులో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి మరియు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి వినతి పత్రం అందించిన ముధోల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ బోస్లే నారాయణరావు పటేల్ గారు ముధోల్ నియోజకవర్గ ప్రజలందరూ ఎవరు కూడా ఆధర్య పడకూడదని రాష్ట్రప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటదని శ్రీ నారాయణరావు పటేల్ గారు తెలియజేశారు

