— పున్నమి ప్రతినిధి
జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంగళవారం అనకాపల్లి జిల్లా ఇప్పటం గ్రామానికి వెళ్లాల్సిన పర్యటన అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. గతంలో ఇచ్చిన హామీ మేరకు ఇప్పటం గ్రామానికి చెందిన ఇండ్ల నాగేశ్వరమ్మను కలవాల్సి ఉండగా, కొన్ని అనుకోని కారణాల వల్ల ఈ పర్యటనను తాత్కాలికంగా వాయిదా వేయాల్సి వచ్చిందని జనసేన పార్టీ నేతలు వెల్లడించారు.


