*డిజిటల్ విద్య ద్వారానే హిందీ సరళతరం చేయాలని ఉపాధ్యాయులకు సూచన*
*పున్నమి ప్రతినిధి వనపర్తి జిల్లా తేదీ 27/01/2026*
*నేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఖిల్లా ఘనపూర్ బాలికలు జిల్లా తనిఖీ విభాగం, వనపర్తి హిందీ తొమ్మిదో తరగతి గదిలో హిందీ అభ్యసన సామర్ధ్యాలను హిందీ రిసోర్స్ పర్సన్ ఎంఎన్ విజయకుమార్ పరిశీలించి సూచనలు సలహాలు ఇచ్చారు, డిజిటల్ బోధన పద్ధతులను ఉపయోగిస్తే హిందీ విద్యార్థులకు సులభంగా సరళతరంగా అర్ధమవుతుందని వారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు*


