Wednesday, 25 March 2026
  • Home  
  • డిజిటల్ విద్య ద్వారా హిందీ భాషను సులభతరం చేయాలి డిస్టిక్ ఇన్స్పెక్షన్ టీం సభ్యులు ఎమ్ ఎన్ విజయకుమార్
- వనపర్తి

డిజిటల్ విద్య ద్వారా హిందీ భాషను సులభతరం చేయాలి డిస్టిక్ ఇన్స్పెక్షన్ టీం సభ్యులు ఎమ్ ఎన్ విజయకుమార్

*భాషా నైపుణ్యాలను పెంపొందించేందుకు భాషా ఉపాధ్యాయులు కృషి చేయాలి డిస్టిక్ ఇన్స్పెక్షన్ టీం సభ్యులు ఎంఎన్ విజయకుమార్* *పున్నమి ప్రతినిధి వనపర్తి జిల్లా తేదీ 7/ 1/ 2026* *జిల్లాలోని భాషా పండితులు భాషా నైపుణ్యాలను పెంపొందించేందుకు కృషి చేయాలని డిస్టిక్ ఇన్స్పెక్షన్ టీం సభ్యులు ఎం ఎన్ విజయకుమార్ ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దుప్పల్లి మదనాపూర్ మండలంలో జరిగిన తరగతిగది అభ్యసన సామర్ధ్యాల పరిశీలనలో భాగంగా తెలియజేశారు, పిల్లల్లో హిందీ భాషా పట్ల సరళతరం చేస్తూ తెలంగాణ రాష్ట్రం ద్వారా రూపొందించిన డిజిటల్ విద్య ద్వారా వారికి హిందీ విద్యా బోధనలను అందించాలని ఈ సందర్భంగా తెలియజేశారు*

*భాషా నైపుణ్యాలను పెంపొందించేందుకు భాషా ఉపాధ్యాయులు కృషి చేయాలి డిస్టిక్ ఇన్స్పెక్షన్ టీం సభ్యులు ఎంఎన్ విజయకుమార్*

*పున్నమి ప్రతినిధి వనపర్తి జిల్లా తేదీ 7/ 1/ 2026*

*జిల్లాలోని భాషా పండితులు భాషా నైపుణ్యాలను పెంపొందించేందుకు కృషి చేయాలని డిస్టిక్ ఇన్స్పెక్షన్ టీం సభ్యులు ఎం ఎన్ విజయకుమార్ ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దుప్పల్లి మదనాపూర్ మండలంలో జరిగిన తరగతిగది అభ్యసన సామర్ధ్యాల పరిశీలనలో భాగంగా తెలియజేశారు, పిల్లల్లో హిందీ భాషా పట్ల సరళతరం చేస్తూ తెలంగాణ రాష్ట్రం ద్వారా రూపొందించిన డిజిటల్ విద్య ద్వారా వారికి హిందీ విద్యా బోధనలను అందించాలని ఈ సందర్భంగా తెలియజేశారు*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.